ఇయర్ కి మూడు సినిమాలు చెయ్యాలని ఫిక్సయ్యినా చైతన్య

41

5 ,6 ఇయర్స్ కింద రవితేజ , అల్లరి నరేష్ ఇయర్ కి 5 సినిమాలు చేసే వారు ..కానీ మారుతున్నా కాలంతో వాళ్ళు ఇయర్ కి ఒక్కటి లేదా రెండు మూవీస్ తో వస్తున్నారు.. పోయిన ఇయర్ నాచురల్ స్టార్ నాని మూడు చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద కు వచ్చాడు …అదే బాటలో ఇప్పుడు ఒక హీరో నడుతున్నాడు…అక్కినేని నట వారసుడు “నాగ చైతన్య” కూడా ఇప్పటి నుంచి ఇయర్ కి మూడు సినిమాలు తీసుకోని రానున్నాడు……

Hero naga chaitanya decided to do three flims in a year

 ప్రొడ్యూసర్ లకు బారం కాకుండా తక్కువ బడ్జెట్ చిత్రాలను తియ్యనున్నాడు…. ప్రస్తుతం నాగ చైతన్య ప్రేమమ్ , కార్తికేయ చిత్రాల దర్శకుడు “చందు మొండేటి” దర్శకత్వం లో “సవ్యసాచి” అనే మూవీ చేస్తున్నాడు ఈ చిత్రం మే లో రిలీజ్ కానుంది… ఈ చిత్రం తరువాత మారుతి దర్శకత్వం లో “సైలజ రెడ్డి అల్లుడు “ అనే చిత్రం చేయ్యనున్నాడు ఇది దసరా కి రిలీజ్ చేయ్యనున్నాడు….ఈ రెండు మూవీస్ తరువాత ఒక లేడీ డైరెక్టర్ తో ఒక మూవీ చేయ్యనున్నాడు…ఆ మూవీ కూడా త్వరగా పూర్తీ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయ్యనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here