బిగ్ బాస్ – 2 కోసం నాని భారీ గా పారితోషికము… ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

44

యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్ గా బిగ్ బాస్ తొలి సీజన్ సూపర్ హిట్ అవ్వటం తో …ఇప్పుడు “బిగ్ బాస్” యాజమాన్యం రెండో సీజన్ కి ప్లాన్ చేస్తుంది…రెండో సీజన్ ఇంకా ప్రతిష్టాత్మకం గా చెయ్యబోతున్నారు…కాగా …వీరికి తొలి లోనీ పెద్ద దెబ్బ పడింది..యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు సీజన్లో కి ఒప్పుకోకపోవటం తో ఆది లోనే దెబ్బ పడినట్లు అయ్యింది…ఎన్టీఆర్ వరుస షూటింగ్ లు ఉండటం తో బిగ్ బాస్ చెయ్యనని చెప్పాడు..ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక మూవీ చేస్తున్నాడు…అది అయిపోయిన వెంటనే రాజమౌళి తో ఇంకో మూవీ చేయ్యనున్నాడు..ఇలా వరుస షూట్ లు ఉండటం తో బిగ్ బాస్ చెయ్యనని చెప్పాడు…

దీంతో బిగ్ బాస్ యాజమాన్యం ఈ మధ్య కాలం లో వరుస హిట్లు అందుకుంటున్న నాచురల్ స్టార్ నాని ని సంప్రదించడం తో వెంటనే “ఒకే” చెప్పాడు….  కాగా ….నాని బిగ్ బాస్ చెయ్యటానికి  6 కోట్ల పారితోషికము అడిగాడు అంట ….దానికి సైతం వారు ఒప్పుకోవటం తో త్వరలోనే ఈ షో మొదలు కానుంది …. బిగ్ బాస్ లో కేవలం శని,ఆది వారలు మాత్రమే యాంకర్ కనిపిస్తాడు..ఆ విషయం తెలిసిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here