చలో మూవీ డైరెక్టర్ తో నిఖిల్ కొత్త సినిమా షురూ

38

ఈ మధ్యనే చలో సినిమా తో దర్శకుడి గా పరిచయం అయిన “వెంకి కుడుముల” చలో హిట్ తరువాత వరుస ఆఫర్స్  అందుకుంటున్నాడు… హీరో నితిన్ కోసం ఒక స్టొరీ రాసుకున్న వెంకి వెళ్లి నితిన్ కి చెప్పగా నితిన్ కి కూడా నచ్చటం తో ఒక చెప్పడంట…..నితిన్ ప్రస్తుతం పోయిన సంక్రాతి కి “శతమానంభవతి” లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన సతీష్ వేగ్నేశ దర్శకత్వం లో “శ్రీనివాస కళ్యాణం” అనే మూవీ చేస్తున్నాడు… ఈ మూవీ తరువాత వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వం లో ఇంకో మూవీ చేయ్యనున్నాడు…ఇలా వరుసగా మూవీస్ ఉండటం తో డేట్స్ కుదరక నితిన్ – వెంకి కుడుముల  ఈ కాంబినేషన్ కాన్సుల్ అయ్యింది.

ఇప్పుడు “వెంకి కుడుముల” ఈ కథ ని యంగ్  హీరో నిఖిల్ కి చెప్పటం తో నిఖిల్ కూడా ఒప్పుకున్నాడు అంట…నిఖిల్ కిర్రాక్ పార్టీ విజయం తో ఊపు మిద ఉన్నాడు.. అలాగే నిఖిల్ ప్రస్తుతం తమిళ్ హిట్ చిత్రం ఒక్కటి రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు . ఆ మూవీ కన్నా ముందు ఈ మూవీ షూట్ స్టార్ట్ కానుంది… ఇటు హిట్ హీరో …..అటు హిట్ డైరెక్టర్….త్వరలో ఈ చిత్ర షూట్ మొదలు కానుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here