చల్ మోహన్ రంగ సినిమా రిలీజ్ సందర్భంగా నితిన్ సక్సెస్ గురించి మీకు కొన్ని విషయాలు

47
Hero Nithin full biography on the release of Chal Mohan Ranga Movie
Hero Nithin full biography on the release of Chal Mohan Ranga Movie

మన తెలుగు చిత్ర పరిశ్రమ లో మంచి హిట్లు ఉన్న టాప్ రేంజ్ కి వెళ్ళలేక పోయిన అతి తక్కువ హీరోలలో నితిన్ ఒక్కరు ….నిజామాబాదు లో పుట్టిన నితిన్ ..నితిన్ నాన్న సుధాకర్ రెడ్డి నిర్మాత …దశాబ్ద కాలం నుంచి హీరోగా కొనసాగుతున్న నితిన్ 30 ఏళ్ళ కు పైగా వయసు ఉన్న ఇంకా యంగ్ గా కనిపిస్తాడు …

నితిన్ “జయం” మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు …ఆ టైం లో ఈ సినిమా లవ్ స్టొరీ లో నే ఒక ట్రెండ్ క్రియెట్ చేసింది. ఈ చిత్రానికి తేజ దర్శకుడు …ఆ మూవీ తరువాత అప్పటికే ఆది,చెన్నకేశవ రెడ్డి వంటి చిత్రాలు తీసిన వి.వి వినాయక్ “దిల్” అనే చిత్రం చేసాడు అది కూడా హిట్ అవ్వటం తో నితిన్ అందరి ద్రుష్టి లో పడ్డాడు.

(నితిన్ కెరీర్ స్టార్ట్ లో తన వాయిస్ కి డబ్బింగ్ చెప్పలేదు హీరో శివాజీ నితిన్ కి డబ్బింగ్ చెప్పేవాడు… దర్శకుడు తేజ జయం మూవీ టైం లో నితిన్ వాయిస్ సరిగా లేకపోవటం తో శివాజీ తో చెప్పించాడు…. కొన్ని రోజులకు నితిన్ తన వాయిస్ చెప్పడం మొదలు పెట్టాడు)

దిల్ మూవీ తరువాత సంబురం,శ్రీ ఆంజనేయం,సై,అల్లరి బుల్లోడు, దైర్యం ,రాం ,టక్కరి,ఆటాడిస్తా ,విక్టరీ , హీరో , దొంగ , రెచ్చిపో , సీతారాముల కళ్యాణం , మారో , ఇష్క్,గుండె జారి గల్లయింతే , హార్ట్ ఎటాక్ , చిన్నదానా నీకోసం , కొరియర్ బాయ్ కళ్యాణ్ , అఆ , లై ఇలా 24 చిత్రాలను పూర్తీ చేసుకొని ఇప్పుడు తన 25 వ చిత్రం “చల్ మోహన్ రంగ” గా ఈ నెల 5 న రిలీజ్ కాబోతుంది… అల్ ది బెస్ట్ నితిన్.

Hero Nithin full biography on the release of Chal Mohan Ranga Movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here