క్రేజీ ఆఫర్ అందుకున్న జగపతి బాబు

47

విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా తన కెరియర్ ప్రారంభించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు పోయాడు.. ఆ తరువాత హీరోగా సరైన ఆఫర్స్ లేకపోవటం తో హీరో నుంచి టర్న్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా లెజెండ్ సినిమాతో విలన్ గా నటించాడు. ఆ సినిమాతో జగపతి బాబుకి మంచి పేరు వచ్చింది దీంతో వరుస ఆఫర్స్ వచ్చాయి… ప్రస్తుతం అయన బిజీ బిజీ గా సినిమాలు చేస్తున్నాడు.

Jagapathi Babu To Play YS Raja Reddy Role In YSR's Biopic Movie Yatra

కాగా ఆయనకు ఒక మంచి ఆఫర్ వచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్  తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి యాత్ర  అనే టైటిల్ ని పెట్టారు. ఈ బయోపిక్ లో టైటిల్ రోల్ ని మమ్ముట్టి చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వైఎస్ ఆర్ తండ్రి అయినా రాజారెడ్డి పాత్ర చెయ్యమని జపతి బాబు ని యాత్ర దర్శకుడు మహి వి రాఘవ కోరినట్లు తెలుస్తుంది.. ఇక ఈ బయోపిక్  లో సీనియర్ నటి సుహాసిని, రావు రమేష్ ప్రముఖ పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 70 ఎం ఎం బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తీ చేసి ఎన్నికల కు ముందు రిలీజ్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here