ఎన్టీఆర్ 28 వ చిత్రానికి టైటిల్ ఇదే!!!

59
Jr NTR 28th Movie title confirmed as 'Asamanyudu'

జై లవ కుశ మూవి తరువాత దాదాపు 6 నెలల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ ఆయన 28 వ చిత్రాన్ని చేస్తున్నాడు…ఈ మధ్యనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యింది…ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నాడు ఈ చిత్రం లో..హరిణి హాసిని బ్యానర్ ఫై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు…తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు…జగపతిబాబు మరియు అలనాటి హీరోయిన్లు లయ , మీనా ఈ చిత్రం లో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నాడు…ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫైల్ సిటీ లో జరుపుకుంటుంది.

Jr NTR 28th Movie title confirmed as 'Asamanyudu'

రాయలసీమ నేపద్యం లో కొన్ని యాక్షన్ సీన్స్ కోసం ఒక సెట్ వేసి అక్కడ చిత్రీకరిస్తున్నారు…కాగా ఈ చిత్రానికి “అసామాన్యుడు” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఇంకా చిత్ర బృందం నుంచి అనౌన్స్మెంట్ రాకున్న దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు…చాలా ఫాస్ట్ గా ఈ చిత్ర షూటింగ్ పూర్తీ చేసి అలాగే అన్ని పనులు పూర్తీ చేసే అక్టోబర్ లో ఈ చిత్రం రిలీజ్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర బృందం..ఈ చిత్రం ఫై అందరికి భారి అంచనాలు ఉన్నాయి…త్రివిక్రమ్ ఈ మధ్యనే ఒక ఫ్లాప్ ఇచ్చాడు ఎలాగైనా ఈ చిత్రం తో మళ్ళి హిట్ ట్రాక్ ఎక్కాలి అని త్రివిక్రమ్ చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here