తారక్‌కు మెగాస్టార్ ‘ఛాలెంజ్‌’

32
Jr NTR accepted Mohanlal #HumFitTohIndiaFit Challenge

 

ఆరోగ్యకరమైన భారత్ రావాలంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా #HumFitTohIndiaFit అనే హ్యష్ ట్యాగ్‌తో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు లో ఈ ఛాలెంజ్ ని అక్కినేని నాగ చైతన్య , అక్కినేని సమంత , రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు చేసారు.

Jr NTR accepted Mohanlal #HumFitTohIndiaFit Challenge

అయితే తాజాగా మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ కూడా కేంద్ర మంత్రి రాజ్య వర్ధన్ రాథోర్ నుంచి ఈ ఛాలెంజ్‌‌ను స్వీకరించారు. డంబెల్స్ ఎత్తుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేసి ఈ ఛాలెంజ్‌కి సూర్య, తారక్(జూనియర్ ఎన్టీఆర్)‌, పృథ్వీరాజ్‌ను ఆహ్వానించారు. మరి మోహ‌న్ లాల్ ఛాలెంజ్‌ని ఎవ‌రు ముందుగా స్వీక‌రిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here