ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ వస్తే తప్పక నటిస్తా : జూ ఎన్టీఆర్

41
Jr NTR Comments On Balakrishna NTR Biopic Movie

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రచారకర్త గా వ్యవరిస్తున్న ఎన్టీఆర్ నిన్న జరిగిన ఒక కార్యక్రమం లో మాట్లాడిన తారక్ నా సపోర్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కే అని తారక్ అన్నాడు. నాది హైదరాబాద్ కాబట్టి నా సపోర్ట్ కి హైదరాబాద్ జట్టు కి.

Jr NTR Comments On Balakrishna NTR Biopic Movie

అలాగే, ఒక మీడియా ప్రతినిది ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తారా ? అని ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందిస్తూ …నాకైతే ఆ సినిమా నుంచి ఎటువంటి పిలుపు రాలేదు …వస్తే మాత్రం మీ పర్మిషన్ తీసుకోని చేస్తా అని బదులు ఇచ్చాడు….తేజ దర్శకత్వం లో ఎన్టీఆర్ బయోపిక్ తెరక్కేతున్న విషయం తెలిసిందే … ఎన్టీఆర్ గా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నాడు..ఈ మధ్యనే హైదరాబాద్ లో ప్రారంభం జరిగింది.. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు…త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

Jr NTR Comments On Balakrishna NTR Biopic Movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here