రాజమౌళి నాకు ఇంకా కధ చెప్పలేదు : ఎన్టీఆర్

50
Jr NTR Gives Clarity About RRR

జై లవ కుశ మూవీ తరువాత తారక్ “త్రివిక్రమ్” దర్శకత్వం లో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ షరా వేగంగా జరుపుకుంటున్నాయి.కాగా ఈ మూవీ లో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు సమాచారం. అందుకు గాను తన బాడీ షేప్ కోసం జిమ్ లో కష్ట పడుతున్నాడు.

Jr NTR Gives Clarity About RRR

ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఐపిఎల్ తెలుగు ప్రసారాలకు ప్రచార కర్త గా చేస్తున్నాడు దీనికి సంబంధించిన ఒక వీడియో (మంగళవారం) రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎన్టీఆర్ ని ఒక మీడియా ప్రతినిది రాజమౌళి మల్టీ స్తారర్ గురించి ఒక మాట చెప్పండి ? అని అడిగిన పప్రశ్న ని ఎన్టీఆర్ స్పందిస్తూ … రాజమౌళి నాకు , రామ్ చరణ్ కి ఇంకా పూర్తి స్టొరీ చెప్పలేదు ..ఒక లైన్ మాత్రమే వినిపించాడు …పూర్తి స్టొరీ త్వరలో చెప్తా అన్నాడు ..సినిమాకు రెడీ అవ్వమని మాకు చెప్పాడు అని సమాదానం ఇచ్చాడు.

Jr NTR Gives Clarity About RRR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here