వాయిదా పడ్డా కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం

37
Kalyan Ram and Tamannaah’s film “Naa Nuvve” postponed

కళ్యాణ్ రామ్ హీరో గా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “నా నువ్వే” . పూర్తి స్తాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ చిత్రం రుపుద్దికుంది. ఈ చిత్రానికి జయేంద్ర దర్శకుడు కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్ ఫై కిరణ్ ముప్పవరపు , విజయ్ కుమార్ వట్టికుటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి .. కానీ కొన్ని కారణలతో వాయిదా పడుకుంటూ వస్తుంది.

Kalyan Ram and Tamannaah’s film “Naa Nuvve” postponed

కాగా ఈ నెల 25 న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలి అని ప్లాన్ చేసారు. అదే రోజు మాస్ మహా రాజ రవితేజ “నెల టికెట్” కూడా రిలీజ్ కాబోతుంది. కానీ , పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో జాప్యం కావటం తో మరో సారి వాయిదా పడింది. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 1 న రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ చిత్ర పాటలు , టిసర్ కి మంచి రేస్పోన్స్ వచ్చింది. మరి ఈ చిత్రం జూన్ 1 కి అయిన రిలీజ్ అవుతుందో ? మళ్ళి ఇంకో సారి వాయిదా పడుతుందో చూడాలి ? ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here