నందమూరి ఫ్యామిలీ భారి మల్టీస్టారర్‌

41
Kalyan Ram with balayya new movie
Kalyan Ram Planning For A Multi Starrer With Balakrishna –

నందమూరి బాలకృష్ణ , కళ్యాణ్ రామ్ కలిసి ఒక  మల్టీస్టారర్‌ చెయ్యనున్నారు. నారా రోహిత్ తో సావిత్రి మూవీ చేసిన పవన్ సాదినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ్యనున్నాడు. ఈ మూవీ గురించి మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి చిత్ర ప్రమోషన్ లో బిజీ గా ఉన్న కళ్యాణ్ రామ్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక మల్టీస్టారర్‌ స్క్రిప్ట్ మీద ఉన్నాం…త్వరలో పూర్తీ వివరాలు తెలుపుతాం అని అన్నారు.

Kalyan Ram Planning For A Multi Starrer With Balakrishna

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ మల్టీస్టారర్‌ కళ్యాణ్ రామ్ ,బాలకృష్ణ  దే అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ కాంబినేషన్ లో మూవీ పడితే మాత్రం నందమూరి అభిమానులు పండుగ చేసుకోవటం పక్క. ఒక పక్క ఈ చిత్రం కన్నడ రీమేక్ అని తెలుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు . ఆ మూవీ తరువాత అనిల్ రావిపూడి, ఎస్వి కృష్ణ రెడ్డి లైన్ లో ఉన్నారు. ఇటు కళ్యాణ్ రామ్ నా నువ్వే అనే మూవీ చేస్తున్నాడు.

Kalyan Ram Planning For A Multi Starrer With Balakrishna

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here