సావిత్రి బయోపిక్ తరువాత …ఇప్పుడు జెమినీ గణేషన్ బయోపిక్

36

అలనాటి నటి సావిత్రి బయోపిక్ “మహానటి” పేరు తో దర్శకుడు నాగ్ అశ్విన్ తీసాడు. ఇందులో మహానటి సావిత్రి పాత్ర ని కీర్తి సురేష్ పోషించిది. ఈ చిత్రం రిలీజ్ అయ్యే అంత వరకు ఈ చిత్రం ఫై అందరకి పెద్ద గా అంచనాలు లేవు. కానీ , ఎప్పుడు అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యిందో సెకండ్ డే నుంచి మహానటి చిత్రం చూడటానికి క్యు కట్టారు. ఈ చిత్రం చూసాక సావిత్రి గురించి చాలా తెలిసాయి. ఆమె తన చివరి వరకు ఎన్ని కష్టాలు పడ్డాదో అన్ని తెలిసాయి.. ఒక విదమైన రేస్పేస్ట్ వచ్చింది అందరికి సావిత్రి గారి ఫై. సావిత్రి భర్త జెమినీ గనేషన్ పాత్ర ఆయన సావిత్రి పతనం లో పాత్ర ఇవి అన్ని ఆయన్ని విలన్ గా కనిపించదు.

Kamala Selvaraj decided for a biopic on the life of Gemini Ganesan

ఈ బయోపిక్ ఫై జెమినీ గనేషన్ మొదటి భార్య బిడ్డ కమల స్పందిస్తూ… మా తండ్రి ని ఒక విలన్ ల చూపిస్తూ ఈ బయోపిక్ తీసారు ఆయన మరి అంత దిగజారి ప్రవర్తన చెయ్యలేదు అని ఆమె అంది..అలాగే సావిత్రి కోమా లో ఉన్న సమయం లో అన్ని భాద్యతలు , ఆసుపత్రి ఖర్చులు అన్ని మా నాన్నే చూసుకున్నారు అని చెప్పింది.. కాగా ఇలాంటి విషయాలు ఏవి ఆ బయోపిక్ లో చూపించలేదు అనే ఆమె వాపోయింది. త్వరలో తమ తండ్రి ఫై బయోపిక్ తిస్తాము అని ఆమె ప్రకటించారు. ఈ బయోపిక్ కి తానే దర్శకత్వం వహిస్తున్నాడు కమల చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here