వైఎస్ బయోపిక్‌లో జగన్ సతీమణి పాత్రలో మహానటి

46
Keerthi Suresh Acting in YSR Biopic as YS Jagan Wife Role

దివంగత నేత వైఎస్ రాజశేకర్  రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే..ఈ చిత్రాన్ని మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తున్నాడు . ఈ చిత్రం లో వైఎస్ఆర్ పాత్రని మలయాళం సూపర్ స్టార్ మమూట్టి చేస్తున్నాడు . అదేవిదంగా రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ పాత్ర ని సరణ్య పోషిస్తుంది . అలాగే వైఎస్ జగన్ పాత్రని సూర్య పోషిస్తున్నారు అని టాక్ .

Keerthi Suresh Act YSR Biopic YS Jagan Wife Role Keerthi Suresh Act YSR Biopic YS Jagan Wife Role

వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య పాత్ర నటి “కీర్తి సురేష్” పోషిస్తుంది..ఆల్రెడీ ఆమె సావిత్రి బయోపిక్ లో నటిస్తుంది. తాజా గా ఈ ఆఫర్ రావటం తో ఓకే చెప్పిందంట ..ఈ బయోపిక్ కి “యాత్ర” అనే టైటిల్ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే . దాదాపు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో లేదు. అలాంటి సమయం  2003 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పటిన పాదయాత్ర తో అప్పటి రాజకీయాలను మలుపు తిప్పింది. దాంతో ఈ చిత్రానికి “యాత్ర” అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది..ఇంత పెద్ద తారాగణం తో ఈ చిత్రం రూపు దిద్దుకోబోతుంది. ఈ చిత్రం కరెక్ట్ గా 2019 ఎన్నికల సమయానికి రిలీజ్ కాబోతుంది

Keerthi Suresh Acting in YSR Biopic as YS Jagan Wife Role

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here