మహానటి తరువాత లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్

40
Keerthi Suresh got a chance to act in balakrishna narthanaashala

మహానటి మూవీ లో సావిత్రి పాత్ర పోషించిన “కీర్తి సురేష్” ఈ ఒక్క మూవీ తో ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది…ఇప్పటి తరల సావిత్రి “కీర్తు సురేష్” ఏ అని ఆమె ని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పుడు అందరి ద్రుష్టి కీర్తి సురేష్ నెక్స్ట్ ఏ సినిమా చెయ్యబోతుంది అని.ఆమె ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో జయలిత పాత్ర పోషిస్తున్నట్లు ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి ..ఇందులో ఎంత నిజం ఉందొ ? ఇప్పటి వరకు తెలియదు.

Keerthi Suresh got a chance to act in balakrishna narthanaashala

ఆ మధ్య కాలంలో  బాలక్రిష మొదలు పెట్టి ఆపేసిన చిత్రం “నర్తనశాల” ఈ మూవీ ని ఇప్పుడు బాలయ్య మళ్ళి మొదలు పెట్టాలి అని చూస్తున్నాడు .కాగా ఇందులో కూడా కీర్తి నే నటిస్తుంది అని తెలుస్తుంది. ఆ తరువాత ఇమే కు ఒక అద్బుతమైన ఒక ఆఫర్ మహానటి మూవీ తరువాత వచ్చినట్లు తెలుస్తుంది..దర్శక దిరుడు రాజమౌళి తన తదుపరి మల్టీ స్తరర్ లో కీర్తి సురేష్ ని ఒక హీరోయిన్ గా తీసుకున్నాడు అంట ? ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కలు కొడుతుంది ..

నిన్న అల్లు అర్జున్ మహానటి చిత్ర బృందానికి  ఏర్పాటు చేసిన   ఒక కార్యక్రమాలో రాజమౌళి మాట్లాడుతూ ..కీర్తి సురేష్ ఫై పొగడ్తలు కురిపించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here