కొరటాల శివ నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే??

41
Koratala Shiva Next Movie Commited With Natural Star Nani

కొరటాల శివ తీసింది 4 చిత్రాలే, ఆ 4 చిత్రాలు కూడా సూపర్ హిట్…వరుసగా రెబెల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి , మహేష్ బాబు తో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ , మహేష్ బాబు తో భరత్ అనే నేను…ఇలా వరుసగా నలుగు హిట్లు అందుకున్న తరువాత ..అందరి ద్రుష్టి కొరటాల శివ నెక్ష్ సినిమా పైనే. మొదట అల్లు అర్జున్ తో అనుకున్న ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. ఆ తరువాత అక్కినేని అఖిల్ తో కొరటాల చెయ్యాలి అనుకున్న ఈ చిత్రం కూడా వర్క్ అవుట్ కాలేదు.

Koratala Shiva Next Movie Commited With Natural Star Nani

ఎట్టకేలకు కొరటాల శివ కి హీరో దొరికాడు…ఈ మధ్యకాలం లో మంచి ఫాం లో ఉన్న హీరో నతురల్ స్టార్ నాని …నాని తో శివ తన 5 వ చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు…ఈ చిత్రాన్ని కొరటాల శివ స్నేహితులు నిర్మించబోతున్నారు…వచ్చే నెల లో ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ విడుదల చెయ్యనున్నారు…ప్రస్తుతం కొరటాల శివ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ని ప్పుర్తి చేసే పనిలో ఉన్నాడు…అలాగే నాని ప్రసుతం రెండు చిత్రాల తో బిజీ గా ఉన్నాడు…ఒకటి నాగార్జున తో చేస్తున్న చిత్రం కాగా ఇంకో చిత్రం కూడా లైన్ లో ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here