మహేష్‌ కత్తిని అతని భార్య వదిలేసింది.. చెప్పుతో కొట్టాలి దుర్మార్గుడు – మాధవీలత

112
Madhavi Latha Fires On Kathi Mahesh Comments On Lord Sri Rama

ఒకవేళ సీత రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో అని మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి మాధవీలత మండిపడింది. మహాసాధ్వీ సీతమ్మనే భారతీయ మహిళలు స్ఫూర్తిగా తీసుకొంటారు. రావణుడి దగ్గర ఉండాలి, సీతమ్మ ఎక్కడ ఉండాలని నిర్ణయించడానికి వీడెవ్వడూ అని తీవ్రంగా స్పందించారు. ఒకవేళ ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే పరిస్థితి మారోలా ఉండేది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Madhavi Latha Fires On Kathi Mahesh Comments On Lord Sri Rama

రామాయణాన్ని కథగా భావిస్తే ఆయన వ్యక్తిగతం.. కానీ పబ్లిక్‌గా మాట్లాడటం సరికాదు. ఎన్నో తరాలు రామాయణాన్ని గౌరవిస్తూ వస్తుంటే ఇప్పుడు వీరు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నాడు.
మహేష్ కత్తి చేసే దుర్మార్గాలను భరించలేకనే ఆయన భార్య వదిలేసి వెళ్లింది. అలాంటి వ్యక్తి హిందు దేవుళ్లపై, సీతమ్మపై వ్యాఖ్యాలు చేస్తారా? రావణుడితో సీత ఎంజాయ్ చేయాలన్న వీడు ఎవడూ అలా చెప్పడానికి? వీడి జీవితమా? వీడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసు. ఇలాంటి వాడితో వేగలేకనే కత్తి భార్య వెళ్లిపోయారు. ఇంకా లీగల్‌గా డైవోర్స్ కూడా తీసుకోలేదు. ఇంక్కొక్కసారి ఈ విధంగా మాట్లాడితే చెప్పుపెట్టి కొట్టాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here