మహానటి రిలీజ్ డేట్ ఫిక్స్ …. ఎప్పుడో తెలుసా?

39

అలనాటి కధానాయకి సావిత్రి బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి ఎవడె సుబ్రమణ్యం మూవీ తో హిట్ కొట్టిన “నాగ్ అశ్విన్” ఈ చిత్రానికి డైరెక్టర్… ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా ఈ రెండు బ్యానర్ లు కలిసి ప్రతిష్టాత్మకం గా తీసుకోని భారి బడ్జెట్ నిర్మించారు…. ఈ చిత్రనికి ఈ రోజు హైదరాబాద్ లో గుమ్మడి కాయ కొట్టారు….ఈ రోజు షూటింగ్ పూర్తయిన సందర్భంగా “సావిత్రి” చిత్ర పటానికి పులమాలలు వేసారు….

ఈ చిత్రం లో సావిత్రి పాత్రని హీరోయిన్ “కీర్తి సురేష్” పోషిస్తుంది…అలానే ఇందులో ఒక ప్రముఖ పాత్ర ని సమంత అక్కినేని చేస్తుంది…… అక్కినేని నాగ చైతన్య తన తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్ర పోషిస్తున్నాడు… డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటకిరీటి రాజేంద్రప్రసాద్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్,అవసరాల శ్రీనివాస్, డైరెక్టర్ క్రిష్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, దివ్య వాణి,భాను ప్రియ, శాలిని పాండే, మాళవిక నాయర్… తదితరులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు మహానటి లో… అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని మే 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here