ఇక ప్రయోగాలు చెయ్యను : మహేష్ బాబు

95
Mahesh babu Bharat Ane Nenu Exclusive Interview
Mahesh babu Bharat Ane Nenu Exclusive Interview

మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను రేపు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే …ఈ చిత్రం కోసం ఇటు మహేష్ బాబు అభిమానులే కాకుండా ప్రతి ఒక్క సినిమా అభిమాని ఎదురు చేస్తున్నాడు …దీనికి కారణం మహేష్ బాబు  కొరటాల కాంబినేషన్ ..అలాగే మహేష్ బాబు భరత్ అనే నేను లో ముఖ్యమంత్రి గా కనిపించ బోతున్నాడు …దీంతో ఈ చిత్రం ఫై అంచనాలు కూడా వివరితంగా పెరిగాయి …ఈ మధ్య రిలీజ్ అయిన పాటలు , ఆ పాటలకు సంబంధించిన ప్రోమో లు , ట్రైలర్స్ , టీసర్ ఇలా అన్నిటికి మంచి స్పందన వచ్చింది.

Mahesh babu Bharat Ane Nenu Exclusive Interview

కాగా భరత్ చిత్ర ప్రమోషన్ లో భాగం గా నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది.ఒక మీడియా ప్రతినిది మహేష్ బాబు ని అడిగిన ప్రశ్న కి మహేష్ బాబు మాట్లాడుతూ ప్రయోగాలు చేసే ఓపిక నాకు పోయింది … చాలా నిరాశ తో ఉన్న ఒక వేళా చేస్తే నాన్న గారి అభిమానులు ఇంటి కి వచ్చి కొట్టేల ఉన్నారు. ఇప్పటి నుంచి కమర్షియల్ చిత్రాలే చేస్తా అని చెప్పారు. ఆయన చేసిన ప్రయోగ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడకపోవటం తో ఈ నిర్ణయం తీసుకున్నాడు …ఈ విషయం ఫై అయన అభిమానులు , సినీ లవర్ లు తీవ్ర నిరాశ పడుతున్నారు …తెలుగు పరిశ్రమ లో ప్రయోగాలు చేసే పెద్ద హీరో లలో మహేష్ బాబు ముందు ఉంటారు. ఇప్పుడు ఆయన కూడా ఇలా అనటం తో ఫాన్స్ నిరాశ కు గురి అయినట్లు తెలుస్తుంది.

Mahesh babu Bharat Ane Nenu Exclusive Interview

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here