మహేశ్‌బాబు కు నంది తెచ్చిన సినిమా విడుదలై 15 ఏళ్లు

38
Mahesh babu movie Nijam completed 15 years

మహేశ్‌ బాబు కు నంది తెచ్చిన సినిమా విడుదలై 15ఏళ్లు …. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నిజం’. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 15ఏళ్లు. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రం మూవీస్ బ్యానర్ ఫై రూపొందింది. రివెంజ్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు మంచి మార్కలు వచ్చాయి. ఇందులో రక్షిత కథానాయికగా నటించింది.

Mahesh babu movie Nijam completed 15 years

ఇందులో ఆయన నటనకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సినీ ‘మా’ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హీరో గోపీచంద్ విలన్‌గా నటించి మెప్పించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హిట్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here