మంచు లక్ష్మి కోత్త సినిమా ”వైఫ్ ఆఫ్ రామ్” ఫస్ట్ లుక్ విడుదల

46
Manchu Lakshmi's Wife Of Ram First Look Motion Poster

మంచు కుటుంబం నుంచి వచ్చి విభిన్న చిత్రాలు తీస్తూ తనకంటూ ప్రత్యేకత చాటుకున్న నటి ‘మంచు లక్ష్మి’. ప్రస్తుతం మంచులక్ష్మీ ప్రధాన పాత్రలో ”వైఫ్ ఆఫ్ రామ్” అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను నాగార్జున విడుదల చేయగా ఆ టిసర్ కి విశేష స్పందన లబించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ని విడుదల చేసింది.

Manchu Lakshmi's Wife Of Ram First Look Motion Poster

ఈ సినిమాలో మంచు లక్ష్మీ పాత్ర పేరు దీక్ష అంటూ లక్ష్మీ మంచు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ చిత్రానికి రాజమౌళి వద్ద ‘ఈగ’, ‘బాహుబలి-1’ చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన విజయ్ యలకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫై అందరికి మంచి అంచనాలు ఉన్నాయి. ఒక సస్పెన్సు థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. త్వరలో ఈ చిత్ర ఆడియో విడుదల చెయ్యనున్నారు. అన్ని పనులు పూర్తీ చేసి వచ్చే నెల లో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here