ఏప్రిల్ 6 న ఆచారి అమెరికా యాత్ర

48
Manchu Vishnu Achari America Yatra Gets Release Date

మంచు విష్ణు,ప్రజ్ఞ్య జైస్వాల్ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”..జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం రాబోతుంది ఈ చిత్రం..విష్ణు ,నాగేశ్వర్ రెడ్డి డి సూపర్ హిట్ కాంబినేషన్ ..విరి కాంబినేషన్ లో “దేనికైనా రెడీ”,ఈడో రకం ఆడో రకం సినిమాలు వచ్చాయి …ఇప్పుడు మూడోసారి ఆచారి అమెరికాల యాత్ర తో వస్తున్నారు.

Manchu Vishnu Achari America Yatra Gets Release Date

 

మొదట జనవరి 26 న రిలీజ్ కావాలిసిన ఈ చిత్రం వాయిదా మిద వాయిదా పడుతూ … ఈ ఏప్రిల్ 6 న రాబోతుంది…ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అవ్వగా …ఆ ట్రైలర్ కి మంచి స్పందన లబించింది..ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిచాడు ..ఈ చిత్రం లో బ్రహ్మనందం ఫుల్ రోల్ చేస్తున్నాడు…చాలా రోజుల తరువాత  బ్రహ్మనందం పూర్తీ పాత్ర ని పోషిస్తున్నాడు.. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ గా అమెరికా లో జరిగిన విషయం తెలిసిందే ..ఇక్కడి నుంచు అమెరికాకు వెళ్ళిన బ్రాహ్మణు లో అమెరికాల ఎలా ఉన్నారు ..ఇలా స్టొరీ మొదలవుతుంది అని తెలుస్తుంది..

Manchu Vishnu Achari America Yatra trailer

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here