ఆ భగవంతుడు వారికీ నిండు నూరేళ్ళు ప్రసాదించాలనీ కోరుకుంటున్న : మోహన్ బాబు

52
Mohan Babu Comments On Mahanati Movie Producers

అశ్విని దత్ట్ నిర్మాణ సారద్యం లో నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సావిత్రి బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే…భారి తారాగణం తో ఈ చిత్రం రుపుద్దికుంది…ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యి విశేష స్పందన లబించింది…కాగా ఈ చిత్రం లో ఎస్.వి రంగారావు పాత్రను మంచు మోహన్ బాబు పోషించారు…ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వటం తో ఆయన మహానటి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు…ఆయన మాట్లాడుతు.

Mohan Babu Comments On Mahanati Movie Producers

“అశ్వినిదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక ‘సావిత్రి’ గారి జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిఛ్చి  ‘శభాష్’  అనిపించుకునేలా చేసారు. ది క్రెడిట్ గోస్ టూ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్.ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం  విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికీ నిండు నూరేళ్ళు ప్రసాదించాలనీ… అయుఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయ్యాలని ఆ బిడ్డలనిద్దరిని ఆశీర్వదిస్తున్నాను”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here