ఎట్టకేలకు జూన్ 14న నా నువ్వే మూవీ రిలీజ్

36

కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నా నువ్వే’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దం అవుతుంది. ఇప్పటికే క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ చాలా స్టైలిష్ లుక్‌లో చాలా కొత్తగా కనిపిస్తున్నారు.

'Naa Nuvve' movie release date confirmed@June 14th

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here