భారి రేట్ పలికిన నాగ శౌర్య కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ ..

36

చలో మూవీ హిట్ అందుకున్న నాగ శౌర్య …ఈ మూవీ తరువాత చేస్తున్న చిత్రం “అమ్మమ్మ గారిల్లు”..పూర్తీ స్తాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓయ్ సినిమా లో హీరోయిన్ గా నటించిన “శాలిని” చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది…ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ భారీ ధర కు అమ్ముడు పోయాయి. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని 2.75 కోట్ల కు రైట్స్ తీసుకుంది.

Naga Shourya new movie satellite rights 2.75 crores

ఈ చిత్రాన్ని సుందర్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు …కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నాడు…స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో రాజేష్ నిర్మాత ..నాగ శౌర్య 15 వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది ..ఈ మూవీ లో రావు రమేష్ , సుమన్ , శివాజీ రాజ , హేమ ,శకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు..త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన టీసర్ రిలీజ్ చెయ్యబోతున్నారు ..కాగా జూన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు.. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్ , ఎడిటింగ్ : జే.పి ,సంగీతం : కళ్యాణ్ మాలిక్ , సాహిత్య : సిరివెన్నల సీతారామ శాస్తి , భాస్కర్బట్ల .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here