బాలయ్య , వినాయక్ మూవీ కి సంచలన సంగిత దర్శకుడు

40
Nandamuri Balakrishna to start a New Movie with VV Vinayak

బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకముకంగా తీసుకోని ఆయన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తెరకేక్కించాలి అని చూసాడు…కానీ అనుహ్య౦గా దర్శకుడు “తేజా” ఈ చిత్రం నుంచి తప్పుకోవటం తో …కొన్న్ని రోజులు ఈ మూవీ ఆగేల కనిపిస్తుంది…దీంతో బాలకృష్ణ ఈ గ్యాప్ లో ఒక మూవీ చేయ్యనున్నాడు…మాస్ డైరెక్టర్ “వి.వి వినాయక్” దర్శకత్వం లో బాలకృష్ణ హీరో గా ఒక హీరో రాబోతుంది…2002 లో చెన్నకేశవ రెడ్డి సూపర్ హిట్ అనే చిత్రం బాలకృష్ణ – వినాయక్ కాంబో లో వచ్చింది.

Nandamuri Balakrishna to start a New Movie with VV Vinayak

 ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు…ఈ చిత్రం ఒక రీమేక్ కావటం విశేషం. కన్నడ లో సూపర్ హిట్ అయిన “ముఫ్తీ”  రీమేక్ గా ఈ చిత్రం రుపుద్దికుంది…కాగా త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నారు…ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ పనులు పూర్తీ కావోచ్చాయి.

 ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. సంగీతం సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాబోతున్నాడు.ఇప్పటికే కొన్ని ట్యూన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం “లెజెండ్” లో అద్బుతమైన సంగీతం అందించాడు. కాగా మరో సారి ఈ కాంబినేషన్ హిట్ కొట్టాలి అని చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here