తిరుపతి లో నాని కొత్త సినిమా ఆడియో ఫంక్షన్

56
Nani, Krishnarjuna Yuddham, Audio launch, Actor Nani
Nani’s ‘Krishnarjuna Yuddham’ audio launch in Tirupati

ఈ మధ్య కాలంలో వరుస హిట్లు అందుకుంటున్న హీరో “నాచురల్ స్టార్ నాని”… గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన (MCA) తరువాత వస్తున్నా చిత్రం “కృష్ణార్జున యుద్ధం”… వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ , ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు… తమిళ సంగిత దర్శకుడు హిప్ హప్ తమిజా ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు .. ఇప్పటికే ఈ చిత్రం లోని 3 పాటలు రిలీజ్ అయ్యాయి వాటికీ అంతటా మంచి స్పందన లబిస్తుంది… మొత్తం పాటలను ఈ చిత్ర బృందం డైరెక్ట్ మార్కెట్ లోకి ఈ నెల 31 న విడుదల చెయ్యనున్నారు…అలాగే చిత్ర బృందం పాటల వేదికను కూడా ఫిక్స్ చేసింది..

Nani, Krishnarjuna Yuddham, Audio launch, Actor Nani

కృష్ణార్జున యుద్ధం పాటల వేడుక తిరుపతి లో గ్రాండ్ గా జరుగనుంది..ఆడియో వేడుక డేట్ ని మరి కొద్ది రోజుల్లో తెలుపనున్నారు.. ఈ చిత్రం లో నాని కి జంట గా అనుపమ పరమేశ్వరన్ ,రుక్సార్ మీర్ లు నటించారు.. నాని ఈ చిత్రం లో రెండు విబ్బిన పత్రాలు పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతకం ఫై హరీష్ పెద్ది ,సాహు గారపాటి నిర్మించారు.

Nani’s ‘Krishnarjuna Yuddham’ audio launch in Tirupati

Here is the trailer of Nani’s ‘Krishnarjuna Yuddham’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here