మళ్ళీ బాక్సాఫీస్ వద్ద ఢీ అంటున్న ఇద్దరు హీరోలు

47

గతకొంతకాలంగా పెద్దహీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం తో తెలుగు చిత్రసీమలో కలెక్షన్‌లు వర్షం కురిసింది ఆ విషయం తెలిసిందే . అయితే ఈ వారం కూడా ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్దం అయ్యారు. అందులో ఒకరు మాస్ మహరాజ్ రవితేజ కాగా మరొకరు యంగ్ హీరో నాగశౌర్య.

Nela Ticket vs Ammammagarillu at box office: Ravi Teja VS Naga Shourya

నాగశౌర్య నటించిన అమ్మమ్మగారిల్లు, రవితేజ నటించిన ‘నేల టికెట్టు’ రెండు సినిమాలు కూడా రేపు(మే 25వ తేదీ) విడుదలకు సిద్దం అవుతున్నాయి. గతంలో కూడా వీరిద్దరి సినిమాలు ‘టచ్ చేసి చూడు’, ‘ఛలో’ సినిమాలు ఒకే రోజున విడుదల కాగా టచ్ చేసి చూడు ఆశించని ఫలితం అందుకోలేదు. అయితే ఛలో మాత్రం మంచి విజయం సొంతం చేసుకుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here