నిఖిల్ “ముద్ర” మూవీ లో హీరోయిన్ ఫిక్స్

43
Nikhil New Movie 'Mudra' Heroine Got Fixed
వరుసగా హిట్ల మిద హిట్లు అందుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ …తాజా గా కిర్రాక్ పార్టీ అనే మూవీ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.ఎప్పుడు కొత్త కాన్సెప్ట్స్ చేసే నిఖిల్ ..అయన గత చిత్రం కాలేజీ నేపద్యం లో తీసాడు..ఇప్పుడు తమిళం లో సూపర్ హిట్ ఒక చిత్రాన్ని నిఖిల్ తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు…ఇప్పటికే తమిల్ లో హిట్ అయిన కిర్రాక్ పార్టీ ని రీమేక్ చేసిన నిఖిల్ ఇప్పుడు వరుసగా ఇంకో చిత్రం రీమేక్ చేస్తున్నాడు.
Nikhil New Movie 'Mudra' Heroine Got Fixed
తమిళ్ లో దర్శకుడు శివ “కనితన్” అనే చిత్రం తిసి సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ చిత్రాన్ని తెలుగు లో అదే డైరెక్టర్ “ముద్ర” పేర తో నిఖిల్ హీరో తెరకేక్కిస్తున్నాడు..ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యింది. తాజా గా ఈ చిత్రం లో హీరోయిన్ ని ఫిక్స్ చేసారు ఈ చిత్ర బృందం…మొదట్లో వరుసగా హిట్లు అందుకొని ఈ మధ్య కాలంలో ఫ్లాప్ ల మిద ఫ్లాప్ లు ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. లావణ్య కు ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి.
ఈ చిత్రానికి సంగీతం శ్యాం అందిస్తున్నాడు..ఆరా సినిమాస్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here