శివ వర్మకు బ్రేక్‌ ఇస్తే … నాకు అమలను ఇచ్చింది

33

రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో శివ లాంటి సూపర్ హిట్ తరువాత చాలా గ్యాప్ తరువాత వస్తున్నా సినిమా ‘ఆఫీసర్’. ఈ సినిమా జూన్ 1వ తేదీన విడుదలకు సిద్దం అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాదు లో జరిగింది. ఈ వేడుకకు అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగ చైతన్య , అక్కినేని అమల , అక్కినేని అఖిల్ హాజరు అయ్యారు.

Officer Nagarjuna Excellent Speech at Pre Release Event

 ఈ సందర్భంగా ఈ వేడుక లో హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “‘శివ’ వర్మకు బ్రేక్‌ ఇస్తే … నాకు అమలను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ తనకు కథ చెప్పాక ఒక లేఖ రాశారని, నేను చెప్పింది చెప్పినట్లు చేయకపోతే నన్ను తన్నమాన్నాడని, నేను తన్నను”అంటూ ఆయన చెప్పారు. ఈ చిత్రం లో శివ తరువాత సౌండ్ గురించి మళ్ళి ఈ మూవీ చూసాక మాట్లాడు కుంటారు అని అన్నారు. అలాగే నేను ఇప్పటికి యంగ్ యే అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here