నెల టికెట్ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టిన రవితేజ

41

టాస్ చేసి చూడు లాంటి పరాజయం చిత్రం తరువాత మాస్ మహారాజ చేస్తున్న చిత్రం “నెల టికెట్టు” …సోగ్గాడే చిన్నినాయన , రారండోయి వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు …ఈ చిత్రం తో మరో హిట్ కొట్టి హట్రిక్ కొట్టాలి అని ఆయన చూస్తున్నాడు. ఎస్.ఆర్.టి ఇంటర్నెమెంట్స్ బ్యానర్ ఫై మొదటి చిత్రంగా “రామ్ తాళ్లూరి” ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Pawan Kalyan as Chief Guest for Ravi Teja Nela Ticket Event

ఈ చిత్రం లో హీరోయిన్ గా ముంబై భామా “మాళవిక నాయర్” నటిస్తుంది…మే 24 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ..ఆడియో వేడుక ను ఈ నెల 10 న హైదరాబాదు లో జరుపుకుంటుంది…ఈ వేడుక కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా రాబోతున్నాడు..కాగా నెల టికెట్టు షూటింగ్ పనులను నిన్న పూర్తి చేసారు ఈ చిత్ర బృందం …..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా ఫైనల్ స్టేజి కి వచ్చినట్లు తెలుస్తున్నాయి..ఈ చిత్రానికి ఫిదా ఫేం శక్తి కాంత్ సంగీతం అందిస్తున్నాడు…అన్ని పనులు పూర్తి చేసుకొని మే 24 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here