కళ్ళజోడు స్టైల్ కోసం పెట్టుకోలేదు : పవన్ కళ్యాణ్

156
Pawan Kalyan Full Speech at Rangasthalam Vijayotsavam Event
Pawan Kalyan Full Speech at Rangasthalam Vijayotsavam Event

నిన్న రాత్రి రామ్ చరణ్ రంగస్థలం విజయోస్తవ వేడుకలు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా లో ఉన్న పోలీస్ గ్రౌండ్ లో ఘనం గా జరిగింది …ఏప్రిల్ 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన “రంగస్థలం” సూపర్ హిట్ టాక్ తో 100 కోట్ల క్లబ్ లో చేరింది …దీంతో రంగస్థలం చిత్ర బృందం విజయోస్తవ సభ ను నిన్న ఏర్పాటు చేసింది …ఈ వేడుకకు ప్రతేక అతిది గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వచ్చారు.

Pawan Kalyan Speech at Rangasthalam Successmeet

కాగా ఈ వేడుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్ళజోడు పెట్టుకొని వచ్చాడు …పవన్ ఇప్పటి వరకు ఎప్పుడు యే ఫంక్షన్ కి ఇలా రాలేదు …దీంతో ఈ విషయం ఫై ఆయన మాట్లాడుతూ …నేను కళ్ళజోడు పెట్టుకొని మాట్లాడటానికి నా కళ్ళు ఫై వెలుగు పడట్లెదు… చిన్న కంటి సమస్య వచ్చింది …అంతే కానీ స్టైల్ కోసం కాదు ..అన్నారు …కాగా అలాగే ఆయన మాట్లాడుతూ …ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సమంత ఇంకా సినిమాలు చెయ్యరేమో అనుకుంటున్నప్పుడు ..ఆమె ఈ  సినిమా చెయ్యటం నాకు చాలా ఆనందాన్ని కలిగించి అన్నారు.

Pawan Kalyan Full Speech at Rangasthalam Vijayotsavam Event

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here