అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుక కు గెస్ట్ ఎవరో తెలుసా ?

49
Prabhas To Attend Naa Peru Surya Naa Illu India Pre Release Event

టాలీవుడ్ లో ఎప్పుడు పెద్ద హీరోల ఫంక్షన్ కి వేరే పెద్ద హీరో రాడు అనే ట్రెండ్ ఉండేది …కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతున్నట్లు కనిపిస్తుంది ..ఆ మధ్య ఎన్టీఆర్ – త్రివిక్రమ్ చిత్ర ముహూర్తం వేడుకకు పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే …అలాగే మొన్న ఈ మధ్య మహేష్ బాబు “భరత్ అనే నేను” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చాడు .

Prabhas To Attend Naa Peru Surya Naa Illu India Pre Release Event

ఇప్పుడు తాజా గా అల్లు అర్జున్ వంతు వచ్చింది …అల్లు అర్జున్ కొత్త చిత్రం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ రెబెల్ స్టార్ “ప్రభాస్” అతిధి గా రానున్నారు…కాగా కధ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రం తో దర్శకుడిగా మారుతున్నాడు …బాలీవుడ్ సంగీతం దర్శకులు వంశీ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం లో ని రేను పాటలు రిలీజ్ అయి అందరిని ఆకట్టుకుంటున్నాయి….మే 4 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కొబోతుంది.

Prabhas To Attend Naa Peru Surya Naa Illu India Pre Release Event

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here