ప్రభాస్ సినిమాని నిర్మించనున్న కృష్ణంరాజు

38
Prabhas Want to do a Film Under Production of Krishnam Raju
Prabhas Want to do a Film Under Production of Krishnam Raju

బాహుబలి మూవీ కోసం ఏకంగా ఐదు ఏళ్ళు ఆ చిత్రానికే అకితం ఇచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ..ఆ  మూవీ తరువాత ప్రభాస్ “రన్ రాజా రన్” చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో “సాహో” అనే చిత్రాన్ని చేస్తున్నాడు …ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తీ అవుతుంది ..ఈ మూవీ షూట్ అయిన వెంటనే ఇంకో చిత్రం మొదలు పెట్టనున్నాడు యంగ్ రెబెల్ స్టార్ . జిల్ చిత్ర దర్శకుడు “రాధా కృష” ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు . ఈ చిత్రం లో పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తుంది.

Prabhas Want to do a Film Under Production of Krishnam Raju

కాగా ఈ చిత్రాన్ని ప్రభాస్ పెదనాన్న “కృష్ణంరాజు” నిర్మిస్తున్నారు …ఇప్పటే ప్రభాస్ తో “బిల్లా” చిత్రాన్ని నిర్మించారు కృష్ణం రాజు ….గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు….త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది ..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ తో బిజీ గా ఉన్నారు ఈ చిత్ర బృందం …ఈ చిత్ర పూర్తీ స్తాయి లవ్ ఎంటర్నెనర్ అని తెలుస్తుంది …చాలా రోజుల తరువాత ప్రభాస్ ఇలాంటి పాత్ర చేస్తున్నాడు.

Prabhas Want to do a Film Under Production of Krishnam Raju

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here