తెరపైకి సౌందర్య బయోపిక్

43
Raj Kandukuri is planning to do a biopic of Soundarya

ఈ మధ్య కాలంలో బయోపిక్ లు తెలుగు లో వరుసగా తెరకేక్కుతున్నాయి…ఈ మధ్యనే రిలీజ్ అయిన “మహానటి” సావిత్రి బయోపిక్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితిలలో సినిమా అభిమానులు కొత్త దానాన్ని కోరుకుంటున్నారు..దీంతో అందరు బయోపిక్ ల ఫై పడ్డారు…ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ “ఎన్టీఆర్” పేర్తో తెరకెక్కుతుంది…త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.

Raj Kandukuri is planning to do a biopic of Soundarya

సావిత్రి గారి తరువాత అంతటి అభినయం ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ “సౌందర్య” .. దాదాపు 12 ఏళ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగిన సౌందర్య…ఒక ప్రమాదం మూర్తి చెందిన విషయం తెలిసిందే..2004 ఏప్రిల్ 17 న ఆమె కన్నుమూసారు.. కాగా సౌందర్య బయోపిక్ తియ్యాలి అని నిర్మాత “రాజ్ కందుకూరి” చూస్తున్నట్లు తెలుస్తుంది…ఈ చిత్రానికి సంబంధించిన స్టొరీ , దర్శకుడు ఇంకా ఫిక్స్ కాలేదు..త్వరలో ఈ బయోపిక్ తెరకెక్కనుంది. ఇకపోతే …అలనాటి అందాల నటి “శ్రీ దేవి” బయోపిక్ తియ్యాలి అని భాలివుడ్ దర్శక నిర్మాత లు ప్లాన్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here