క్రేజీ కంబినేషన్ కి శ్రీకారం చుట్టిన కాజల్ అగర్వాల్

33
Rajasekhar Next Movie Confirms With Awe Movie Director

ఇటీవలి కాలంలో కాజల్ అగర్వాల్ మంచి ఆఫర్స్ తో పాటు మంచి హిట్స్ కూడా అందుకుంటుంది. ఈ ఏజ్ లో కూడా వరుస ఆఫర్స్ అందుకుంటుంది..ఆమె కాలం నాటి హీరోయిన్ లు శ్రియ , ఛార్మి , త్రిష ఆడపా, దడపా సినిమాల తో వాళ్ళ కెరీర్ ని నేట్టుకోస్తుంటే కాజల్ మాత్రం చేతి నిండా మూవీస్ తో దసుకపోతుంది..ఈ మధ్య కాలంలో ఆమె నటించిన “ఆ” తో ఈ హీరోయిన్ భారీ విజయాన్ని సాధించింది. అలాగే ఆమె “ఆ” చిత్రం లో కాజల్ ఒక విబిన్న పాత్రలో పోషించింది. ఆ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాగా ప్రశాంత్ వర్మ ఇప్పుడు క్విన్ రీమేక్ చేస్తున్నాడు.

Rajasekhar Next Movie Confirms With Awe Movie Director

కాగా కాజల్ తమిళ్ క్విన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే .. ఈ షూటింగ్ సందర్భంగా ప్రశాంత్ ఒక కథ కాజల్ కి చెప్పడంట. ఈ కథ ఒక సరైన హీరో కోసం చూస్తున్నట్లు ఆమె కు డైరెక్టర్ చెప్పటంత. ఈ సందర్భంలో కాజల్ అగర్వాల్ ఆ యువ దర్శకుడికి హెల్ప్ చేసింది. ఆమె ఆ స్క్రిప్ట్ ని ఒక సీనియర్ హీరో పంపింది. సీనియర్ హీరోని కలిసి ఆ స్టొరీ ని చెప్పగా ఆ హీరోకి ఆ స్క్రిప్ట్ బాగా నచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్రనికి ‘కల్క్యావతారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు డాక్టర్ రాజశేఖర్. ఈ చిత్ర షూటింగ్ జూలై నెల చివరి వారం లో మొదలు అవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు చివరి మెరుగులు ఇస్తున్నారు.

Rajasekhar Next Movie Confirms With Awe Movie Director

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here