మళ్ళీ వాయిదా పడ్డ రజినీకాంత్ “కాలా” రిలీజ్

37

“సూపర్ స్టార్ రజనీకాంత్” నటించిన తాజా చిత్రం “కాలా” మూవీ మరో సారి రిలీజ్ వాయిదా పడేలా ఉంది.   రంజిత్‌ దర్శకత్వంలో విజయం సాధించిన కబాలిసినిమాకు సీక్వెల్‌గా కాలా’ మూవీ వస్తుంది. రజనీ నటించిన 2.0 (రోబో-2) కంటే ముందుగానే ఏప్రిల్‌ 27 న “కాలా” విడుదలవుతుందని తెలిపారు..

తమిళ సినిమా నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలో దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యం లో కాలా విడుదల మరింత ఆలస్యం కానుంది కాగా … మే నెలలో కాలా విడుదల అవుతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రజినీకాంత్ అల్లుడు , స్టార్ హీరో “ధనుష్‌” భారీ బడ్జెట్‌ తో పఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ , టీసర్ రిలీజ్ అయ్యాయి …వాటికి అన్ని వైపుల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్,టీసర్ వచ్చి సినిమా మీద హైప్ పెంచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here