మంగళవారం గ్రాండ్ గా ‘రాజు గాడు’ ప్రీ-రిలీజ్

40

రాజ్ తరుణ్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘రాజు గాడు’. సంజనారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 1వ తేదీ విడుదల కాబోతుంది. ఈ సంధర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ రేపు(మంగళవారం) జరపనుంది.

Raju Gadu censored pre release event date confirmed

ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందజేశారు. ఇందులో అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా యూ/ఏ సర్టిఫికేట్ పొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here