భారీ షెడ్యూల్ కి రెడీ అవుతున్న బోయపాటి, రామ్ చరణ్

43
Ram Charan Boyapati Movie Next Schedule In Bangkok

రంగస్థలం లాంటి సూపర్ డుపర్ మూవీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయ తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని డైరెక్టర్ బోయపాటి రామ్ చరణ్  లేకుండా కంప్లీట్ చేశారు.ఈ షెడ్యూల్ లో హీరోయిన్ కైరా అద్వాని మరియు ఇంకా కొన్ని సిన్స్ తీసారు …కాగా  హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమయింది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు.

Ram Charan Boyapati Movie Next Schedule In Bangkok

ఇందులో భాగంగా ఒక భారి యాక్షన్ సిన్ చేసారు అని సమచారం..కాగా ఈ చిత్ర బృందం తర్వాతి షెడ్యూల్ ని బ్యాంకాక్ లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా హీరో , హీరోయిన్లు రామ్ చరణ్కైరా అద్వానీల పై రొమాంటిక్ సన్నివేశాలుఒక పాటని చిత్రీకరించనున్నారు అని సమచారం.ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుంది .ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు …డి.వి.వి బ్యానర్ ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు…కాగా ఈ సందర్భంగా ఒక ప్రెస్ నోట్ ని ఈ చిత్ర నిర్మాత దానయ్య విడుదల చేసారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here