రోమాలు నేక్కబోడుచుకోవటం ఖాయం : రామజోగయ్య శాస్త్రీ

49
Ramajogayya Sastry's Song In Aravinda Sametha Veera Raghava

ఎన్టీఆర్ 28 వ చిత్రంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్ విడుదల కాగా.. ఈ ఫస్ట్ లుక్ విశేష స్పందన లబించింది. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించటం తో అందరి దృషి ఈ చిత్రం ఫై ఉంది.

Ramajogayya Sastry's Song In Aravinda Sametha Veera Raghava

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీ ఓ పాట నన్ను వెంటాడుతుందని, ఆ పాట వింటే రోమాంచనాలు అంటే గూస్ బంప్స్ రావడం ఖాయమని, హృదయ ప్రకంపనాలు కలిగింపజేసే, కన్నీటి జీరలు ఖచ్చితంగా వస్తాయంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్ప్ ఒకేసారి షూటింగ్‌తో పాటు జరుగుతుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వం తమన్ పని చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – తమన్ కాంబినేషన్ లో ఎనో సూపర్ హిట్ పాటలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here