రానా కోసం స్టొరీ రాసుకుంటున్న ఒక్కప్పటి స్టార్ డైరెక్టర్

37
Rana Daggubati’s Next with Krishna Vamsi

బాహుబలి మూవీ తో రానా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయ్యాడు…ప్రస్తుతం ఒక హిందీ మూవీ చేస్తున్నాడు ..అలాగే గుణ శేఖర్ తో ఒక చరిత్రక చిత్రం చేస్తున్నాడు ఇంకా ఈ మూవీ సెట్స్ ఫైకి వెళ్ళలేదు .. కాగా రానా కోసం ఒక్కప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ స్టొరీ రెడీ చేస్తున్నడంట … కృష్ణ వంశీ కి ఈ మధ్య కాలం లో ఒక్కటి అంటే ఒక్క  హిట్ కూడా లేదు .. రామ్ చరణ్ తో తీసిన “గోవిందుడు అందరివాడు” పరాజయం తో ఎంతో నమ్మకం తో తీసిన “నక్షత్రం” కూడా అట్టర్ ప్లాప్  కావటం తో ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నాడు ….

 Rana Daggubati's Next with Krishna Vamsi

ఆ మధ్య బాలకృష్ణ తో రైతు అనే మూవీ ప్లాన్ చేసిన అది సెట్స్ ఫైకి వెళ్ళలేదు… కాగా …ఇప్పుడు రానా తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడు ..ఈ స్టొరీ ఇంకా రానా కి చెప్పలేదంట …త్వరలో స్టొరీ పూర్తి చేసి రానా కి చెప్పనున్నట్లు తెలుస్తుంది….ఈ మూవీ అయిన కృష్ణ వంశీ కి హిట్ ఇస్తుందో లేదో ?

Rana Daggubati’s Next with Krishna Vamsi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here