రంగస్థలం స్పెషల్ షో లకు పర్మిషన్ దొరికింది

37
Rangasthalam got Special Shows Permission
Rangasthalam got Special Shows Permission

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “రంగస్థలం” మూవీ మార్చ్ 30 న రిలీజ్ కాబోతుంది…మొదటి సారి రామ్ చరణ్ పక్క పల్లెటూరి గెటప్ లో నటిస్తున్నాడు ..అంతే కాకా …పాతికేళ్ళ క్రితం నాటి స్టొరీ కాబట్టి ఈ చిత్రాన్ని ఎప్పడు ఎప్పడు చూడాలి అని అందరు వెయిట్ చేస్తున్నారు…సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు ..రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ చేసారు… అప్పటి నేటివిటి కోసం కొన్ని సెట్స్ కూడా వేసినట్లు తెలుస్తుంది..కాగా .. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు అన్ని పాటలు ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి…

Rangasthalam got Special Shows Permission

 ఈ చిత్రానికి తాజాగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ షో (ప్రీమియర్) లకు పర్మిషన్ ఇచ్చింది …ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ షో లు వెయ్యనున్నారు..అలాగే ఇటు తెలంగాణా లో కూడా అదనపు షో లు వెయ్యనున్నారు ..ఆల్రెడీ తెలంగాణా ప్రభుత్వనికి రంగస్థల చిత్ర బృందం లేఖ రాసారు..

Rangasthalam got Special Shows Permission

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here