మైండ్ బ్లోయింగ్ రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్

27
ram charan rangasthalam pre release business

రామ్ చరణ్ ,సమంత జంట నటించిన తాజా చిత్రం రంగస్థలం …ఈ నెల 30 న ప్రపంచ వ్యాపంగా గ్రాండ్ గా విడుదల కానుంది..ఈ చిత్రానికి సుకుమార్ డైరెక్టర్ ..మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు… మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినేస్ భారి గా జరిగింది….తెలుగు శాటిలైట్ , డిజిటల్ రైట్స్ : 20 కోట్లు …హిందీ శాటిలైట్ 10 కోట్లు ….ఆడియో రైట్స్ 1.5 కోట్లు గా అమ్ముడుపోయ్యాయి…మొత్తం ప్రీ రిలీజ్ బిజీనెస్ 32 కోట్లు జరిగింది…ఈ మూవీ ఫై అంతటా భారీగా అంచనాలు ఉన్నాయి..

ram charan rangasthalam pre release business

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగిత దర్శకుడు..ఇప్పటికే అన్ని పాటలు రిలీజ్ అయ్యాయి .. ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ ఈ చిత్రం ఫై అంచనాలను రెట్టిపు చేసింది……మొత్తం పల్లెటూరి నేపద్యం లో ఈ చిత్రం నడుస్తుంది…ఈందులో ఒక స్పెషల్ సాంగ్ జిగిల్ రాణి అనే పాటలో హీరోయిన్ పూజ హెడ్గే రామ్ చరణ్ తో చిందులు వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here