ఆ హీరోలతో నటించాలని ఉంది : హీరోయిన్ రాశి ఖన్నా

61
Rashi Khanna wants to act with big tollywood heros
Rashi Khanna wants to act with big tollywood heros

ఉహాలు  గుసగుసలాడే చిత్రం టాలీవుడ్ లోకి  ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశి ఖన్న…ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఆమె మనసులోని మాటను చెప్పింది…నాకు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , రామ్ చరణ్ , అల్లు అర్జున్ తో నటించాలని ఉంది అంటూ చెప్పింది…ఆమె ఎన్టీఆర్ , రవితేజ లాంటి  పెద్ద హీరోలతో మూవీస్ చేసినప్పటికి ….ఇంకా టాప్ హీరోయిన్ ప్లేస్ లోకి వెళ్ళలేక  పోయింది.

Rashi Khanna wants to act with big heros

ఈ ఇయర్ లో ఆమె నటించిన టచ్ చేసి చూడు పరాజయం అయిన  …తొలిప్రేమ మూవీ తో  సూపర్ హిట్ కొట్టింది అయిన ఆమెకు  తెలుగు లో ప్రస్తుతం   ఒక్కటే సినిమా చేతిలో ఉంది శతమానం భవతి డైరెక్టర్ తీస్తున్న “శ్రీనివాస కళ్యాణం” లో రాశి నే హీరోయిన్ … నితిన్ ఇందులో హీరో …దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Rashi Khanna wants to act with big tollywood heros

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here