భారి రేట్ కి అమ్ముడుపోయిన నిఖిల్ “ముద్ర” శాటిలైట్

33
Record price for Nikhil's Mudra Satellite Rights

యువ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రం తో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అడపాదడప చిత్రాలు చేస్తూ వచ్చాడు కానీ ఒక్క చిత్రం కూడా హ్యాపీ డేస్ రేంజ్ లో ఆడలేదు. ఆ తరువాత స్వామి రారా మూవీ తో తన కెరీర్ ఒక టర్న్ తీసుకుంది. స్వామి రారా మూవీ నిఖిల్ రెండో ఇన్నింగ్స్ గా మారింది.. స్వామి రారా మూవీ తరువాత కార్తికేయ, సూర్య Vs సూర్య రూపంలో వరుసగా మూడు సూపర్ డుపర్ విజయాలు సాధించాడు, ఆ తరువాత మళ్ళీ ఎక్కడికి పోతావ్ చిన్నవాడ మరియు కేశవ లాంటి విభిన్న చిత్రాలు చేస్తూ వచ్చాడు అతని చివరి విడుదల, క్యాంపస్ సన్నివేశాల తో సరదాగా వినోదాత్మక నాడే చిత్రం కిర్రాక్ పార్టీ ఈ మూవీ కూడా మంచి హిట్ సాదించింది.

Record price for Nikhil's Mudra Satellite Rights

ఈ మూవీ  తరువాత కొంతకాలం విరామ తీసుకోని నటిస్తున్న చిత్రం 2016 లో తమిళం స్లీపర్ హిట్ కన్నిన్ యొక్క తెలుగు రీమేక్ చేస్తున్నాడు.ఈ చిత్రాన్ని తమిళ్ లో డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ తెలుగు రీమేక్ పేరు ను ముద్ర అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కాగా ఈ ప్రాజెక్ట్ యొక్క శాటిలైట్ హక్కులు స్టార్ మా భారి రేట్ కు సొంతం చేసుకుంది దాదాపు 5.5 కోట్ల రూపాయలు , వీటిలో హిందీ డబ్బింగ్ కూడా . రిలీజ్ కి ముందే నిఖిల్ కొత్త చిత్రం అంచనాలు పెంచుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here