సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్జివి – నాగార్జున ‘ఆఫీసర్’

45
RGV Officer Movie Censor Review complete Details

సంచలనాలకు మారు పేరైన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తాజా చిత్రం అందులో నాగార్జున హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ‘ఆఫీసర్’ అనే టైటిల్ తో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 1వ తేదీన విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసి అభినందించారు.

RGV Officer Movie Censor Review complete Details

రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున, మైరా సెరీన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి శంకర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ చిత్రం ఫై అందరికి అంచనాలు భారీగా నే ఉన్నాయి. దీనికి కారణం రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్ . వీరి కాంబినేషన్ లో వచ్చిన “శివ” ఎంత సూపర్ హిట్టో అందరికి తెలుసు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here