జక్కన్న – ఎన్టీఆర్ – రామ్ చరణ్ మూవీ అప్డేట్

34

బాహుబలి మూవీ తో వరల్డ్ వైడ్ ఫేం తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి …. బాహుబలి తరువాత జక్కన ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా స్టార్ట్ కాలేదు….కాగా ..ఇప్పుడు రెండు అగ్ర ఫ్యామిలీ హీరో లతో భారి చిత్రం మొదలు పెట్టనున్నాడు… ఈ చిత్రానికి సంబంధించి ఒక మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు.. ఇందులో హాష్ ట్యాగ్ తో ఆర్ ఆర్ ఆర్ ( రామ్ చరణ్ ,రామారావు , రాజమౌళి) ఈ పేర్ల తో రిలీజ్ చేసారు.   ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరో లు గా డి.వి.వి దానయ్య నిర్మాతగా ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది.

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు…. ఈ చిత్రం ఇటు మెగా అభిమానులకు .అటు నందమూరి అభిమానులకు పండగా లాంటిది అని చెప్పాలి.. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం ప్రమోషన్ లో బిజీ గా ఉన్నాడు ఆ తరువాత బోయపాటి శ్రీను మూవీ చేస్తాడు… ఆ మూవీ అయిపోయిన వెంటనే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు…ఇటు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ అయిపోయిన వెంటనే రాజమౌళి మూవీ లో జాయిన్ అవ్వనున్నాడు…. దెగ్గర దెగ్గర 150 కోట్ల తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అని టాక్…ఈ చిత్రం లో ఎక్కడ  గ్రాఫిక్స్ లేకుండా  రాజమౌళి తియ్యబోతున్నాడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here