బాలసుబ్రహ్మణ్యం బర్త్ డే స్పెషల్

39
S P Balasubramaniam Biography Details

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం – సుప్రసిద్ధ గాయకుడు

పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేటగ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.

S P Balasubramaniam Biography

పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం

జననం – జూన్ 4, 1946
కోనేటమ్మపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు

ఇతర పేర్లు – బాలు

వృత్తి – నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here