నిర్మాత గా మారుతున్నా ఆ హీరోయిన్

144
Sada New Movie Torch Light First look Poster
Sada New Movie Torch Light First look Poster

హీరోయిన్లు కు ఒక్క సారి ఆఫర్స్ తగ్గడం మొదలు అవుతే మళ్ళి సినిమా ఆఫర్స్ ని అందుకోవటం చాలా కష్టం …ఈ గ్యాప్ లో ఎంతో మంది హీరోయిన్లు వస్తారు …అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ టాలివుడ్ , కోలివుడ్ లలో పెద్ద పెద్ద హీరో లతో నటించిన సదా ది కూడా ఇదే పరిస్తితి…ఆమె చాల రోజుల నుంచి ఒక్క చిత్రం లో కూడా కనిపించటం లేదు. ప్రస్తుతం “టార్చ్ లైట్” అనే ఒక చిత్రం మాత్రమే చేస్తుంది. ఈ చిత్రం లో సదా ఒక విభిన్న పాత్ర ను పోషిస్తుంది.

Sada New Movie Torch Light First look Poster

కాగా ఈ చిత్ర షూటింగ్ టైం లో “టార్చ్ లైట్” చిత్ర దర్శకుడు మాజిద్ ఒక స్టొరీ ని సదా కి వినిపించాడు అంట …ఆమె ఆ స్టొరీ విని చేస్తున్న అని చెప్పింది అంట ..అలాగే ఈ చిత్రనే తనే స్వయంగా నిర్మిస్తాను అని చెప్పింది అంట … ఇలాగె నయనతార కూడా అరమ్ అనే చిత్ర స్టొరీ నచ్చటం తో ఆ చిత్రాన్ని నయనతార నే నిర్మించిది ..ఇప్పుడు సదా కూడా ఒక చిత్రాన్ని నిర్మించబోతుంది.. ఆ చిత్రం తో అయిన సదా కి మంచి బ్రేక్ వస్తుందో లేదో?? చూడాలి..

Sada New Movie Torch Light First look Poster

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here