రెండో సారి శర్వానంద్ – సాయి పల్లవి

59
Sai Pallavi and Sharwanand to work together in Hanu Raghavapudi film
Sai Pallavi and Sharwanand to work together in Hanu Raghavapudi film

సాయి పల్లవి ఫిదా చిత్రం తో తెలుగు వారికీ పరిచయం అయ్యింది ….ఆ చిత్రం లో ఈమె నటన కు అందరు నిజం గా ఫిదా అయిపోయారు …మొత్తం నచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది …ఆ మూవీ తరువాత తెలుగు లో వరుసగా ఆఫర్స్ వచ్చాయి సాయి పల్లవి కి….. కానీ మంచి కధ అన్ని చూసుకొని ఆమె ప్రాజెక్ట్ లు ఓకే చేసుకుంటూ వస్తుంది.

Sai Pallavi and Sharwanand to work together in Hanu Raghavapudi film

కాగా  “మిడిల్ క్లాసు అబ్బాయి”  మూవీ తరువాత “పడి పడి లేచే మనసు” అనే చిత్రం లో నటిస్తుంది …ఈ చిత్రానికి హను రాఘవపుడి దర్శకుడు, శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు లో ఆమె ఈ ఒక్క చిత్రం లోనీ నటిస్తుంది …ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే ఈ జోడి మరో ప్రాజెక్ట్ ఓకే చేసారు …ఈ మధ్య చిన్న చిత్రం గా రిలీజ్ అయ్యి మంచి హిట్ సాదించిన “నీది నాది ఒకే కధ” చిత్రాన్ని తీసిన “వేణు” శర్వానంద్ – సాయి పల్లవి తో ఒక మూవీ చేయ్యనున్నాడు అని తెలుస్తుంది… ప్రస్తుతం శర్వానంద్ రెండు చిత్రాలు చేస్తున్నాడు ఈ రెండు పూర్తీ అయ్యాక ఈ చిత్రం మొదలు పెట్టనున్నాడు.

Sai Pallavi and Sharwanand to work together in Hanu Raghavapudi film

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here