విడుదలైన సమ్మోహనం ట్రైలర్

53
Sammohanam trailer released by Superstar Krishna

సుధీర్ బాబు హీరోగా చెలియా ఫేం అదితీ రావు హీరోయిన్ గ నటిస్తున్న తాజా చిత్రం “సమ్మోహనం” ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్ర టిసర్ ఆ మధ్య రిలీజ్ చెయ్యగా మంచి స్పందన లబించింది. మళ్ళి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. కృష్ణ పుట్టిన రోజు సంధర్భంగా చిత్రబృందం ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది.

Sammohanam trailer released by Superstar Krishna

ఈ ట్రైలర్‌లో సూధీర్ బాబు చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. శ్రీదేవి మూవీస్ బేన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించగా, ఈ సినిమాను జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తుంది. ఈ చిత్రం లో తనికెళ్ళ భరణి , సీనియర్ నరేష్ , పవిత్ర లోకేష్, అభి బెతినేని , రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here